Gold rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల ధర ఎంత అంటే!
Wed Jun 18, 2025 16:33 Business
గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా మళ్లాయి. ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.540 పెరిగి మొత్తం ధర ₹1,00,910కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పెరిగి 10 గ్రాములకు ₹92,500 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,21,000కు చేరినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. వరుసగా మారుతున్న ధరల నేపథ్యంలో వినియోగదారులు కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #gold #rates #today #price #22 #carats #increased
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.